Sunday, February 19, 2012

వీళ్ళతో మాట్లాడడమే ఓ ఎడ్యుకేషన్.....ఎన్ని సంగతులు, ఎన్ని సంఘటనలు, ఎన్ని కబుర్లు!!

వీళ్ళతో మాట్లాడడమే ఓ ఎడ్యుకేషన్.....ఎన్ని సంగతులు, ఎన్ని సంఘటనలు, ఎన్ని కబుర్లు - ఈ రోజు ధన్యం....

ఒకటా రెండా? దాదాపు ఆరు గంటలు....అహా! ...అడగగానే కాదనకుండా ఎంతో విలువైన తమ సమయం వెచ్చించి, తెలియని ఎన్నో ఎన్నెన్నో విషయాలను తెలుసుకునే అవకాశం కల్పించిన ఈ ముగ్గురికీ సహస్ర ధన్యవాదాలతో

ఎవరా వీరు?

తెలియనివారికి -

శ్రీ కొడవటిగంటి రోహిణీ ప్రసాద్, శ్రీ కె.బి.గోపాలం. శ్రీ సుధామ....





2 comments:

  1. గోపాలం గారి గురించి ఓ రెండు ముక్కలు పరిచయం చెబితే సంతోషిస్తా

    ReplyDelete
  2. గోపాలం గారి "బయో" తో పోష్టు అప్డేట్ చేసాను.....చూడండి.... (This is an excerpt from "prasAra pramukhulu" book by Sri Revuri Nanata Padmanabha Rao - Another great soul....

    Dr KBG is a wonderful soul and a very very knowledgeable person. I say - He's my head master.

    His blog is at this address - #http://lokabhiramam.blogspot.com/

    ReplyDelete