ఈరోజు పెద్దరాణి గారు - అదేనండీ "అక్రిలిక్స్" రాణిగారు ఏడుస్తున్నారని ఆవిడని బుజ్జగించటానికి ఆ మందిరంలోకెళ్ళా.....
ఓ రెండు గంటలు గడిపాక ఇదొచ్చింది.....
ఫరవాలా!! పెయింటింగు టచ్చి పోలేదన్నమాట... పెన్సిల్ రాణిని కట్టుకొచ్చినా, పెద్దరాణి గారు పెద్దరాణీగారనే నిజం మళ్ళీ నిరూపితమయ్యింది....
Canvas used: 24 by 36 stretched
(BTW - Michaels has great deal on these ones! Got it for 7.99....Cool price)
Colors Used: Burnt Umber, Raw Sienna, Orange, Crimson, Christmas Green, Titanium White, Spring Green, Lime Green, Cobalt Blue and Black!
Time: 1 hr 52 mins

అద్భుతంగా ఉంది.
ReplyDeleteవిజయమోహన్ గారూ - మీనుంచి ఆ మాట విన్నందుకు ఇప్పుడు ఆ పెయింటింగులో కనపడుతున్న కొండెక్కేసా!
ReplyDeleteఎప్పటికైనా మీలా - అద్భుతమైన మనుషులు, మొహాలు కూడా వెయ్యాలని ముందుగా పెన్సిలుతో కుస్తీ పడుతున్నా!.....ఓ! నీ పెన్సిలు బొమ్మల సీక్రెట్ ఇదా ? అహా చెప్పేసానా!! హతవిధీ.... అయినా ఫరవాలా మీరేగా.... :)
ప్రకృతికి సంబంధించిన బొమ్మలు వెయ్యడం వచ్చేసింది దాదాపుగా! జనాలను కూడా గీసేస్తా త్వరలో.....
మీలాటి ఆర్టిష్టుల ముందు చిన్నవాడినే అయినా, మీరిలా ప్రోత్సాహం అందిస్తే ఇహ నాకు పట్టపగ్గాలుండవేమో! :)
వంశీ మీ పైంటింగ్ చాలా బాగుంది. మా పాపకి కూడా చాలా బాగానచ్చింది. ముఖ్యంగా నీటిలో ప్రతిబింబాలు చాలాబాగున్నాయని చెప్పింది.
ReplyDeleteకాముధ
వంశీ గారు,
ReplyDeleteచాలా బాగా వచ్చింది. ఫోటో కి టచ్అప్ చేసినట్లుంది.
This comment has been removed by the author.
ReplyDeleteవంశీ గారూ చాలా బావుందండీ..త్వరలో చక్కని పల్లె వాతావరణం ఉన్న చిత్రాన్ని గీయారూ..
ReplyDeleteBeautiful!
ReplyDeleteThanks RK...
Delete