పూర్వపు నగల పేర్లు
పత్రిక: అనసూయ (1917)
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు
ఇవండీ "వందేమాతరం" వారు రాసిన నగల పేర్లు:
మీలో ఎంతమందికి, ఎన్ని నగల పేర్లు తెలుసో తేల్చుకోండి....
రాగిడీ
సూర్యుడు
చంద్రుడు
తమలపాకు
మొగిలిరేకు
పాపిడి బింద్రీలు
చామంతి పువ్వు
జడకుచ్చులు
కర్నపువ్వులు
కొప్పుగొలుసులు
పాపట బొట్టు
నాగరాలు
గులాబీపువ్వులు
బాజు బొందులు
తావేదులు
దండ కడియాలు
మురుగులు
మురిడీ గొలుసులు
పట్టీలు
నల్లగాజులు
పటకా వడ్డాణాలు
చెవులకు:
బొగడలు
తమ్మెట్లు
జూకాలు
జల్లీబావిలీలు
ముత్యపు బావిలీలు
నీలపు బావిలీలు
కుంటేళ్లు
దుద్దులు
తాలూకాలు
గూబ బావిలీలు
ముక్కుకు:
ముక్కుపుడక
కమ్మి
నత్తు
అడ్డబాస
హంస
మెడకు:
పట్టెడ
కుత్తిగంటు
కంటె
నానుకోళ్ళు
పగడాల పేరు
కాసుల పేరు
మొహరీల పేరు
చంద్ర హారాలు
బొందులో మంగళసూత్రం
ముత్యాల హారం
పుదుచ్చేరి నాను
దౌరుగళ్లీ
నానుపేట
లక్షీ కాసులు
వందేమాతరం కాసులు
రాణీ ఖాసులు
గుర్రపు కాసులు
కట్టడపు పేర్లు
వరహాల పేర్లు
గడియారపు గొలుసు
పలకసర్లు
కాళ్లకు:
కడియాలు
అందెలు
గజ్జెలు
పావడాలు
పాంజేబులు
తుమ్మకాయ గొలుసులు
చుట్లు
పిల్లేళ్లు
మట్టెలు
నాకు చాలా వరకు తెలుసోచ్!...ః)
ReplyDeleteబాజు బొందులు అంటే ఏంటి? ఇది తప్ప మిగతావన్నీ తెలుసు!
ReplyDelete@కౌటిల్య - ఆడోళ్ల గోల మనకెందుకు చెప్పండి....కొంపదీసి మీకు తెలిసినవన్నీ ఎవరికన్నా కొనిచ్చే ప్లానులో ఉన్నారా ఏమి?
ReplyDelete@రసజ్ఞ - మీ ప్రశ్నకు తూర్పు గోదారోళ్లెవరన్నా సమాధానం చెప్పాల్సిందే! ఆ బొందులక్కడివే కాబట్టి...
I hope you will add all the images in later posts.
ReplyDeleteఅయ్యా మాది తూ గో జి నే కాని ఈ తరం కనుక ఆ పదం విననూ లేదు చూడనూ లేదు!
ReplyDelete