మొన్నేసిన సగం బొమ్మ ఇప్పటికి ముస్తాబయ్యింది......
ఇదేంటిది ఇలాగుంది ? మొహం పెద్దదైపోయి బాడీ చిన్నదైపోయిందనిపించట్లా?
ఓ అవునా! భలే కనిపెట్టారు తవరు! అది అంతే!
రంగులద్దాలా? ఇలానే వదిలెయ్యాలా అని ఆలోచనలో పడ్డా!
చూద్దాం రేప్పొద్దుటికి ఏం మూడొస్తుందో
ఓ పెన్సిల్లుతో గీకేసావు, నా సంగతి ఏంటి బాబాయ్ అని పెయింటు బ్రష్షు ఏడుపు మొహం పెట్టుకుంటే, పోనీలే అని బ్రష్షు అందుకుని కాన్వాస్ మీద పరిగెత్తించా....
పిలక, మొహంలో కళ అయ్యీ బావున్నాయి కానీ ఆ దవడ మీద సగం నల్లగా ఉన్నది - గడ్డమా? ఐతే అటేపు ఏది?
మంగలాయన "గడ్డంపు గొరుగుడహః" కార్యక్రమం సగంలో ఏదో గుర్తుకొచ్చి వెళ్ళిపోయాడయ్యా.....మళ్ళీ వస్తాడు....
ఎప్పుడా?
ఏమో? నీకు తెలుస్తే చెప్పు
ఎప్పుడా?
ఏమో? నీకు తెలుస్తే చెప్పు


ఏంటండి?? మీ అమ్మాయి హార్ట్ షేపుని ముంధు గీసుకుని మిగతా బొమ్మేస్తుందా??
ReplyDeleteబంగారు .. నాకు కొన్ని డౌట్లు. ఆ గడ్డం రెంఢోవైపు నువ్వేసేయ్. మరి మెడకింద పచ్చగా ఏంటంది అర్ధం కాలేదు. కత్తిలా కనిపిస్తుంది నాకైతే..