- కుంటి బిచ్చ కుర్రవాడు సాయంకాలం వీపుమీద సవారి చేస్తూ వచ్చాట్ట
- కుర్ర బిచ్చ కుంటివాడు మొర్రో అని అరిచిన అరుపు కుర్చీలకు వినపడిందిట
- బిచ్చ కుంటి కుర్రవాడి మొగంలో సాయంకాలపు జేగురు రంగు పిచికగూళ్ళు కడుతోందిట
- కుర్ర కుంటి బిచ్చగాడి కడుపులోని రంపాలు కళ్ళలో భూకంపాలు పుట్టిస్తున్నాయిట
- బిచ్చ కుర్ర కుంటివాడి పిడచకట్టిపోయిన నాలిక ఓడిపోయిన రాజ్యం తాలూకు వెలిసిపోయిన పతాకంలా వేలాడుతోందిట..
చివరాఖరికి కథ ఎక్కడ అంతమవుతుందో - చదివి మీరే తెలుసుకోండి
ఎక్కడ?
ఇక్కడ
ఐశ్వర్యం ఎదుట దారిద్ర్యం
రచన - శ్రీ శ్రీ
పత్రిక: తెలుగు స్వతంత్ర (1954, అక్టోబరు)
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు
భవదీయుడు
మాగంటి వంశీ మోహన్
0 comments:
Post a Comment
ప్రొఫైల్ లేని వారి కామెంట్లు, బ్లాగులు/ఊరు పేరు లేని వారి కామెంట్లు, టపా స్ఫూర్తికి విరుద్ధంగా చేసే కామెంట్లు, చెత్త కామెంట్లు నిర్దాక్షిణ్యంగా తొలగించబడతాయి. అందుకు సిద్ధమైన వారు నిరభ్యంతరంగా కామెంటు రాయవచ్చు.