బూతు గురించి వివరంగా రాసిన కొడవటిగంటి కుటుంబరావు (1969)
పత్రిక: ప్రగతి, డిసెంబరు 1969
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు
ఎక్కడ?
ఇక్కడ
భవదీయుడు
మాగంటి వంశీ
PS: సాధారణంగా - ఇలాటి నిషేధాల గురించీ, సాంఘికసభ్యత గురించీ - పోచికోలు లెక్చర్లిచ్చే వ్యాసాలను హెడ్డింగు చూసే, అల్లా కాలవల్లోకి గిరాటేస్తూ ఉంటా, కానీ కొ.కు రాసారనేప్పటికి చదివా! చదివాక - ప్చ్! అని నిట్టుర్చా ...
పోనీ మీరేమన్నా నిటారు ఊర్పులు కాక, అడ్డం ఊర్పులు ఏమన్నా విడుస్తారేమోనని ఇక్కడ పోష్టు చేసా, గిరాటెయ్యకుండా!
Brilliant.
ReplyDeleteI've often been wondering lately - are there any public intellectuals left in Telugu land any more??
Touch wood! Amen!
ReplyDeleteThat's a very interesting question I put to myself when I read it.
One day, I hope the question gets answered by one of our PRIVATE intellectuals who are living in their own warm, comfortable cocoons! Afraid of battery, their OPINION retreat is COWARDLY!
Thanks for the comment though!