ప్రూఫ్స్ ఎక్కడినుంచో తీసుకురాలా......అక్కడినుంచే తీసుకొచ్చా! మీరు టపాలు, అందులోని వాక్యాలు కొంచెం జాగ్రత్తగా చదవటం అలవాటు చేసుకోవాలి... :)
క్రెడిట్స్ లో ప్రెస్ అకాడెమీ వెబ్సైటు అని ఇచ్చాను, ఆ పైన పి.డి.ఎఫ్ చివరి పేజీలోనూ ఇచ్చాను....కాబట్టి అనుమానం లేకుండా - వీసమెత్తు కూడా లేకుండా అన్నమాట, అక్కడి నుంచే తీసుకొచ్చానని అర్థం చేసుకోవలె......
మీరు ఇంకో టపా కామెంటులో "నాకు చాలా అవసరం" అని అన్నారు - వేరే వారి అవసరంతో నాకేం అవసరం అని అనను కానీ, స్పూను ఫీడింగు లాటి వాటికి నేను దూరం....అందిస్తే అల్లుకుపోయేవారంటే ఇష్టం....అందులోనూ సమయాభావం కుంభకర్ణుడిలా నన్ను అవరించుకుని ఉంటుంది........
అన్నిటికీ లంకెలు, లింకులు, స్పూనులు అందివ్వటం అయ్యే పని కాదని మనవి చేసుకుంటూ......
పైనన్నవాటిలో శ్లేష ఏదన్న కనపడితే ఆ ఉద్దేశం లేదని తెలియచేసుకుంటూ....
అది సరే కానీ, మీ ఇంటి పేరు చూసి ఒకటి అడగాలనిపించి....మీరు ప్రఖ్యాత నల్లగొండ కవి చందుపట్ల వారికేమన్నా బంధువా? వారివి అప్పటెప్పటివో 1900ల్లోని రచనలు చదివి వాటిలో వెల్లువలై పారిన వ్యంగ్యానికి మనఃస్ఫూర్తిగా నవ్వుకున్న రోజులు బోలెడు.....
ప్రొఫైల్ లేని వారి కామెంట్లు, బ్లాగులు/ఊరు పేరు లేని వారి కామెంట్లు, టపా స్ఫూర్తికి విరుద్ధంగా చేసే కామెంట్లు, చెత్త కామెంట్లు నిర్దాక్షిణ్యంగా తొలగించబడతాయి. అందుకు సిద్ధమైన వారు నిరభ్యంతరంగా కామెంటు రాయవచ్చు.
Thank U Vamshi,
ReplyDeleteManchi blog visit chesaanu.
meeru cheppina proofs ela ekkadinunchi teccharo kaani
ikkada
vunnai
http://www.pressacademyarchives.ap.nic.in/
Plz. continue.
Sridhar
@శ్రీధర్
ReplyDeleteప్రూఫ్స్ ఎక్కడినుంచో తీసుకురాలా......అక్కడినుంచే తీసుకొచ్చా! మీరు టపాలు, అందులోని వాక్యాలు కొంచెం జాగ్రత్తగా చదవటం అలవాటు చేసుకోవాలి... :)
క్రెడిట్స్ లో ప్రెస్ అకాడెమీ వెబ్సైటు అని ఇచ్చాను, ఆ పైన పి.డి.ఎఫ్ చివరి పేజీలోనూ ఇచ్చాను....కాబట్టి అనుమానం లేకుండా - వీసమెత్తు కూడా లేకుండా అన్నమాట, అక్కడి నుంచే తీసుకొచ్చానని అర్థం చేసుకోవలె......
మీరు ఇంకో టపా కామెంటులో "నాకు చాలా అవసరం" అని అన్నారు - వేరే వారి అవసరంతో నాకేం అవసరం అని అనను కానీ, స్పూను ఫీడింగు లాటి వాటికి నేను దూరం....అందిస్తే అల్లుకుపోయేవారంటే ఇష్టం....అందులోనూ సమయాభావం కుంభకర్ణుడిలా నన్ను అవరించుకుని ఉంటుంది........
అన్నిటికీ లంకెలు, లింకులు, స్పూనులు అందివ్వటం అయ్యే పని కాదని మనవి చేసుకుంటూ......
పైనన్నవాటిలో శ్లేష ఏదన్న కనపడితే ఆ ఉద్దేశం లేదని తెలియచేసుకుంటూ....
అది సరే కానీ, మీ ఇంటి పేరు చూసి ఒకటి అడగాలనిపించి....మీరు ప్రఖ్యాత నల్లగొండ కవి చందుపట్ల వారికేమన్నా బంధువా? వారివి అప్పటెప్పటివో 1900ల్లోని రచనలు చదివి వాటిలో వెల్లువలై పారిన వ్యంగ్యానికి మనఃస్ఫూర్తిగా నవ్వుకున్న రోజులు బోలెడు.....
వీలున్నప్పుడు తెలియచేస్తే సంతోషిస్తాం....