విశాఖపట్నానికి పిచ్చాసుపత్రి ఎట్లాటిదో ఆంధ్ర దేశానికి విశాఖపట్నం అట్లాటిదిట!
అల్లాటి "పిచ్చి" విశాఖపట్నానికి వచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన కట్టమంచి, అయ్యదేవర, రాజాజీ, నెహ్రూ - వారలేమన్నారో చదివి తెలుసుకోండి...మీదే ఆలస్యం
1948, మార్చి 24న వెలువడిన విజయవాణి వారపత్రికలో ఏకలవ్యుడు గారు రాసిన "పిచ్చి" రాతలు ఇక్కడ చూడండి
భవదీయుడు
మాగంటి వంశీ
0 comments:
Post a Comment
ప్రొఫైల్ లేని వారి కామెంట్లు, బ్లాగులు/ఊరు పేరు లేని వారి కామెంట్లు, టపా స్ఫూర్తికి విరుద్ధంగా చేసే కామెంట్లు, చెత్త కామెంట్లు నిర్దాక్షిణ్యంగా తొలగించబడతాయి. అందుకు సిద్ధమైన వారు నిరభ్యంతరంగా కామెంటు రాయవచ్చు.