Sunday, November 27, 2011

ఆంధ్రప్రదేశ్ నాదస్వర, డోలుకళాకారుల చిత్రాలతో ఉన్న ఈ పుస్తకం .......

అపురూపమైన బోలెడు ఆంధ్రప్రదేశ్ నాదస్వర, డోలు కళాకారుల చిత్రాలతో ఉన్న ఈ పుస్తకం తప్పక కొనుక్కుని బోషాణంలో పదిలపరచుకోవాల్సిన ఆణిముత్యమే

రచన: భూసురపల్లి వెంకటేశ్వర్లు
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ?

ఇక్కడ

కళాకారుల చిత్రాలు మాత్రమే ఉన్నాయి ఈ పి.డి.ఎఫ్ లో.....ఆయా కళాకారుల వివరాలు ఆ పుస్తకంలో చదువుకోండి...లేదా ఓపిక పడితే ఇక్కడే కొద్దిరోజులాగి చూడవచ్చు...

ఫైలు సుమారు 23 ఎం.బి ...కాబట్టి ఓపిక పట్టండి..........

భవదీయుడు
మాగంటి వంశీ   

0 comments:

Post a Comment

ప్రొఫైల్ లేని వారి కామెంట్లు, బ్లాగులు/ఊరు పేరు లేని వారి కామెంట్లు, టపా స్ఫూర్తికి విరుద్ధంగా చేసే కామెంట్లు, చెత్త కామెంట్లు నిర్దాక్షిణ్యంగా తొలగించబడతాయి. అందుకు సిద్ధమైన వారు నిరభ్యంతరంగా కామెంటు రాయవచ్చు.