సార్ మీ వల్ల ఎన్నో పుస్తకాలు చదివే భాగ్యం కలిగింది. మీ వెబ్ సైటు కూడా చూసాను. మొట్టమొదట చదివిన కథ మిరపకాయ్ పొట్టోడు. చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పిన కథ.ఇప్పుడు ఇలా మళ్ళీ. ఇక ఒక్కొక్కటీ మొదలుపెట్టాలి చదవడం. మీ కృషిని మెచ్చుకునేటంతటిదాన్నైతే కాదు. కానీ కృతజ్ఞతలు మాత్రం తప్పకుండా చెప్పుకోవాలి.ఇంతటి చక్కని భండాగారాన్ని మాకు అందించినదుకు. ధన్యవాదాలండీ.
ఆ మిరపకాయ్ పొట్టోడి కథ సైటులో ఎప్పటినుంచో ఉన్నా....బ్లాగుల్లో మొట్టమొదట చూసింది, మధురవాణి అనే అమ్మాయి బ్లాగులోననుకుంటా....కాబట్టి మన తెలుగు బ్లాగుల్లో ఆ కథకు ఓం ప్రథమం ప్రైజు ఆ అమ్మాయిదే! లింకు గుర్తులేదు...ఎప్పుడైనా కనపడితే లింకు తెచ్చి ఇక్కడ అతికిస్తా లెండి....
వంశీ గారూ, మీ కథల భాండాగారం అక్షయపాత్ర వంటిదనుకుంటాను. మీ కృషి వల్ల అది ఎప్పుడూ నిండుగా ఉంటూనే ఇంకా కొత్త వాటిని చేర్చుకుంటూ ఉంటుంది :) ఇక మధురవాణి గారి కథకి లంకె: http://madhuravaani.blogspot.com/2010/05/blog-post_7927.html
తన గొంతులోనే అదే కథ ఇక్కడ వినవచ్చు: http://forkids.in/2011/06/20/%e0%b0%ae%e0%b0%bf%e0%b0%b0%e0%b0%aa%e0%b0%95%e0%b0%be%e0%b0%af%e0%b1%8d-%e0%b0%aa%e0%b1%8a%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8b%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%95%e0%b0%a5/
మధురవాణి బ్లాగులో కథ చూసి మా పిల్లల సాయంతో చేసిన తెలుగు4కిడ్స్ వీడియో ఇక్కడ: http://www.youtube.com/telugu4kids#p/u/3/m9KD6lfTUgE
ప్రొఫైల్ లేని వారి కామెంట్లు, బ్లాగులు/ఊరు పేరు లేని వారి కామెంట్లు, టపా స్ఫూర్తికి విరుద్ధంగా చేసే కామెంట్లు, చెత్త కామెంట్లు నిర్దాక్షిణ్యంగా తొలగించబడతాయి. అందుకు సిద్ధమైన వారు నిరభ్యంతరంగా కామెంటు రాయవచ్చు.
సార్ మీ వల్ల ఎన్నో పుస్తకాలు చదివే భాగ్యం కలిగింది. మీ వెబ్ సైటు కూడా చూసాను. మొట్టమొదట చదివిన కథ మిరపకాయ్ పొట్టోడు. చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పిన కథ.ఇప్పుడు ఇలా మళ్ళీ. ఇక ఒక్కొక్కటీ మొదలుపెట్టాలి చదవడం. మీ కృషిని మెచ్చుకునేటంతటిదాన్నైతే కాదు. కానీ కృతజ్ఞతలు మాత్రం తప్పకుండా చెప్పుకోవాలి.ఇంతటి చక్కని భండాగారాన్ని మాకు అందించినదుకు. ధన్యవాదాలండీ.
ReplyDeleteశుభ - వెబ్సైటు ఒక్కళ్ళకు ఉపయోగపడ్డా సంతోషమే!.
ReplyDeleteఆ మిరపకాయ్ పొట్టోడి కథ సైటులో ఎప్పటినుంచో ఉన్నా....బ్లాగుల్లో మొట్టమొదట చూసింది, మధురవాణి అనే అమ్మాయి బ్లాగులోననుకుంటా....కాబట్టి మన తెలుగు బ్లాగుల్లో ఆ కథకు ఓం ప్రథమం ప్రైజు ఆ అమ్మాయిదే! లింకు గుర్తులేదు...ఎప్పుడైనా కనపడితే లింకు తెచ్చి ఇక్కడ అతికిస్తా లెండి....
This comment has been removed by the author.
ReplyDeleteవంశీ గారూ,
ReplyDeleteమీ కథల భాండాగారం అక్షయపాత్ర వంటిదనుకుంటాను. మీ కృషి వల్ల అది ఎప్పుడూ నిండుగా ఉంటూనే ఇంకా కొత్త వాటిని చేర్చుకుంటూ ఉంటుంది :)
ఇక మధురవాణి గారి కథకి లంకె:
http://madhuravaani.blogspot.com/2010/05/blog-post_7927.html
తన గొంతులోనే అదే కథ ఇక్కడ వినవచ్చు:
http://forkids.in/2011/06/20/%e0%b0%ae%e0%b0%bf%e0%b0%b0%e0%b0%aa%e0%b0%95%e0%b0%be%e0%b0%af%e0%b1%8d-%e0%b0%aa%e0%b1%8a%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8b%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%95%e0%b0%a5/
మధురవాణి బ్లాగులో కథ చూసి మా పిల్లల సాయంతో చేసిన తెలుగు4కిడ్స్ వీడియో ఇక్కడ:
http://www.youtube.com/telugu4kids#p/u/3/m9KD6lfTUgE