Saturday, November 26, 2011

శాఫో - గేయనాటిక - బాలాంత్రపు రజనీకాంత రావు (1945)

శాఫో - గేయనాటిక

రచన: బాలాంత్రపు రజనీకాంత రావు
పత్రిక: ఆంధ్ర మహిళ, అక్టోబర్ 1945
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైట్

రజని గారు ఇలా అంటారు - "ప్రేమకోసం జీవితాన్ని బలియిచ్చిన శాఫో - గ్రీసుదేశపు కవయిత్రి. ఆమె కవితారీతులు, విశ్వజనీనములైన ఉన్నత భావాలు, గ్రీసుదేశపు సాహిత్యానికే కాక ప్రపంచ సాహిత్యానికే అమూల్యాలంకారము చేకూర్చాయి. ఇది ఊహగా అల్లిన ఆమె జీవితగాధ."

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ

0 comments:

Post a Comment

ప్రొఫైల్ లేని వారి కామెంట్లు, బ్లాగులు/ఊరు పేరు లేని వారి కామెంట్లు, టపా స్ఫూర్తికి విరుద్ధంగా చేసే కామెంట్లు, చెత్త కామెంట్లు నిర్దాక్షిణ్యంగా తొలగించబడతాయి. అందుకు సిద్ధమైన వారు నిరభ్యంతరంగా కామెంటు రాయవచ్చు.