Thursday, October 27, 2011

ఈ బొమ్మల తద్దినమేమిటి బాబూ మాకు?

ఈ బొమ్మల తద్దినమేమిటి బాబూ మాకు?

అవును - తమరి ప్రేతాత్మకు తృప్తిగా భోజనం పెడదామని బొమ్మలేస్కుని వచ్చా...

తద్దినం నాదా? నీదా?

అడిగావూ? ముందు బొమ్మలు జూడు...తర్వాత నీదా నాదా అర్థమవుతుంది...

స్ట్రెచ్చ్డ్ కాన్వాస్ మీద అక్రిలిక్స్ - అక్కడక్కడా తెల్లగా కనపడేది కెమెరా ఫ్లాష్ మూలాన ..అంతే కానీ, అసలు రంగు వేరే అక్కడ


ఆనందోబ్రహ్మ



4 comments:

  1. వావ్ భలే ఉన్నాయండి ! మీరేనా వేసింది !

    ReplyDelete
  2. మొదటి రెండూ మా కెనడావే, నాకు అచ్చంగా నచ్చేసాయి మాస్టారూ

    ReplyDelete
  3. వంశీ గారు స్కెచెస్ చాలా బాగున్నాయండీ..

    ReplyDelete
  4. @ శ్రావ్య - అవును నేనే వేసింది...నచ్చినందుకు సంతోషం...

    @ ఎన్నెల - అచ్చంగా నచ్చినందుకు మొత్తంగా సంతోషం...మీరు ఎంత ఉత్తరానికి ఉన్నా, మీలాగానే మాకూ, కొద్దిగా ఉత్తరంలో - అనగా ఓ 50 మైళ్ల దూరంలో సియెరా-నెవాడా పర్వతశ్రేణి ఉన్నది...మీకు లానే సంవత్సరానికి 7-8 నెలలు మంచు అక్కడ....ప్రసిద్ధ లేక్ తాహో సరస్సు ఉన్నది అక్కడే...ఆ మొదటి రెండిటికి ఊతం ఆ ప్రదేశమే. అల్లాటి లాగ్ కాబిన్లు బోలెడు అక్కడ... అల్లాటి ఓ కాబినులో క్రితం సంవత్సరం గడిపొచ్చాం! గుర్తు ఉన్నంతమటుకు అచ్చుగుద్దినట్టు పెయింటు చెయ్యటానికి ప్రయత్నించా, కానీ తలుపు , మెట్ల దగ్గర కొద్దిగా పోయింది...పెయింటింగు బాగు చెయ్యాలి వీలు చూస్కుని...

    @శుభ - స్కెచ్చెస్ నచ్చినందుకు సంతోషం...

    ReplyDelete

ప్రొఫైల్ లేని వారి కామెంట్లు, బ్లాగులు/ఊరు పేరు లేని వారి కామెంట్లు, టపా స్ఫూర్తికి విరుద్ధంగా చేసే కామెంట్లు, చెత్త కామెంట్లు నిర్దాక్షిణ్యంగా తొలగించబడతాయి. అందుకు సిద్ధమైన వారు నిరభ్యంతరంగా కామెంటు రాయవచ్చు.