Wednesday, October 26, 2011

మీరు అప్పడాలోళ్లా? వొడియాలోళ్లా?

మీరు అప్పడాలోళ్లా? వొడియాలోళ్లా?

అదైనా, ఇదైనా, అటు ఇటూ కాక మధ్యస్త "వొడప్ప"లైనా, అసలు ఏదీ కాకపోయినా - ఇది సదూకోండి....

శ్రీ భోగరాజు నారాయణమూర్తిగారు  వ్రాసిన "వొడియాలు" వ్యాసం ఇక్కడ చూడవచ్చు.....

వ్యాసం 1950 - లలిత పత్రికలో ప్రచురించబడింది...

మన్నడిగితే వంకాయ పచ్చిపులుసులోకి వొడియాలు తిననోడు, గోంగూర పప్పులోకి అప్పడాలు తిననోడు - మడిసే కాదని వీర విశ్వాసం - నిజంగానేనోయి పుడింగి - ఆ అప్పడాలు వొడియాల మీద ఒట్టు

భవదీయుడు
మాగంటి వంశి

1 comments:

ప్రొఫైల్ లేని వారి కామెంట్లు, బ్లాగులు/ఊరు పేరు లేని వారి కామెంట్లు, టపా స్ఫూర్తికి విరుద్ధంగా చేసే కామెంట్లు, చెత్త కామెంట్లు నిర్దాక్షిణ్యంగా తొలగించబడతాయి. అందుకు సిద్ధమైన వారు నిరభ్యంతరంగా కామెంటు రాయవచ్చు.