Wednesday, October 5, 2011

విజయవాడ ఆకాశవాణి కేంద్రం భక్తిరంజని ప్రసారాలు - 1

విజయవాడ ఆకాశవాణి కేంద్రం భక్తిరంజని ప్రసారాలు అందించిన పరుచూరి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలతో

1) శివాయ పరమేశ్వరాయ చంద్రశేఖరాయ

2) సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథా

ఎక్కడ వినవచ్చా?

 ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత భక్తిరంజని   లంకె నొక్కి వినొచ్చు!

భవదీయుడు
మాగంటి వంశీ

0 comments:

Post a Comment

ప్రొఫైల్ లేని వారి కామెంట్లు, బ్లాగులు/ఊరు పేరు లేని వారి కామెంట్లు, టపా స్ఫూర్తికి విరుద్ధంగా చేసే కామెంట్లు, చెత్త కామెంట్లు నిర్దాక్షిణ్యంగా తొలగించబడతాయి. అందుకు సిద్ధమైన వారు నిరభ్యంతరంగా కామెంటు రాయవచ్చు.