ఈవేళ నా ఖాతాలో రెండు
మా ఆవిడ ఖాతాలో ఒకటి
పడ్డాయయ్యోయ్
ఏమిటీ పడింది?
ఆక్రిలిక్ పెయింట్స్ బ్రష్షులమీదకెక్కించి కాన్వాసును కుమ్మితే భీకరమైన బొమ్మలు పడ్డాయి...చూసుకోండి
నాది....
ఆవిడది
ఇద్దరూ కూడబలుక్కుని రోడ్ల మీద రోడ్లు వేసారే?
కాదు బాబాయ్ - నేనేసింతర్వాత ఆవిడ ఫాల్ కలర్స్ వేద్దామని ఆ థీములో రోడ్డు కలిపింది....
పట్టిన సమయం - సుమారు 25 నిముషాలు....
ఇహ మన రెండో బొమ్మ
అదండీ ఈవేళ్టి బొమ్మల కథ
భవదీయుడు
వంశి
0 comments:
Post a Comment
ప్రొఫైల్ లేని వారి కామెంట్లు, బ్లాగులు/ఊరు పేరు లేని వారి కామెంట్లు, టపా స్ఫూర్తికి విరుద్ధంగా చేసే కామెంట్లు, చెత్త కామెంట్లు నిర్దాక్షిణ్యంగా తొలగించబడతాయి. అందుకు సిద్ధమైన వారు నిరభ్యంతరంగా కామెంటు రాయవచ్చు.