లేదు ఏం?
ఓ సారి వెళ్ళి చూడు....లంకె ఇదిగో
http://sakshi.com/main/
అల్లా న్యూసు పేపర్లో మన పేరు చూసుకుంటే కొద్దిగా ఛాతీ ఉబ్బదూ?
లేదయ్యా - ఉబ్బలేదు కానీ, కొద్దిగా అణిగింది.....రెండు వారాల నుంచి వెబ్సైటు వైపు పోనందుకు - సాక్షి వారి ఈ న్యూసు ఐటం ఆ బాధ్యత గుర్తు చేసింది......ఎవరు ఆ ఐటం వ్రాసారో తెలియలేదు కానీ, వారికి హృదయపూర్వక ధన్యవాదాలతో
లంకె ఈవేళ్టి న్యూస్ పేపర్లోది కాబట్టి, ఖర్మకాలి మీరు ఈ పోష్టు ఒకవేళ రేపు చూస్తే ఆ న్యూస్ పేపర్ ఆర్కైవ్స్ లో వెతకవలసి ఉంటుంది...లేదా ఈ క్రిందనున్న బొమ్మ మీద కూడా నొక్కొచ్చు, చదవచ్చు...
ఈ వార్త తెలియచేసిన జ్యోతి గారికి ధన్యవాదాలతో....
భవదీయుడు
వంశి
PS: వెబ్సైటులో చేర్చబడిన సమాచారానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ....
బొమ్మలేయడం , చూయించడం తగ్గించి మాగంటి సంగతి చూడండి మరి...:)) అభినందనలు..
ReplyDeleteఅభినందనలండి.
ReplyDeleteఅభినందనలు వంశీమోహన్ గారు...! మరి పార్టీనో? ;)
ReplyDeleteవంశీ గారు,
ReplyDeleteఅభినందనలండి. మీరు కొంచెం పిల్లల ఆడియో కథల మీద కూడా శ్రద్ధ పెట్టండి సార్.
అభినందనలు వంశీ గారు!!!
ReplyDeleteఅందరికీ ధన్యవాదాలు....
ReplyDelete@జవహర్ గారు - ఇంకో మూడు వారాలు ఓపిక పట్టండి.....అప్పటికి కృష్ణాజిల్లా స్కూళ్ళల్లో సి.డి.ల పంపిణీ పూర్తయిపోతుంది....ఆ తరువాత ఆడియోలు పబ్లిష్ చేస్తాను....