Eenadu Paper News....Woo Hoo!
Click The Link Below And Enjoy.....
20 Lakh Telugu Pages Of Old Magazines And News Papers
If only the navigation and access to the material was good.....
Anyways - Very glad that these are in common man's reach!
I can spend a lot of time on these NOW...and less time bothering the "kanjUs" people.... :)
Thank you Press Academy - A million times
Just a sample of the treasures lying there......
Got these Images in the first two minutes of browsing the site (from Andhra Sahitya Parishat Patrika)
PS: Thing is that - most of the material available in this website is on DLI....but that website SUCKS - and when I say it SUCKS - it REALLY sucks.....Access to these gems has become somewhat easier with this one, so.....little happier.... :)


awesome!ఫ్రెండు లింకు పంపితే చూశా.మంచి టైం పాస్.ప్రస్తుతం దీనిలో 15-8-1947(http://www.pressacademyarchives.ap.nic.in/Archives/pressacademyarchives/SARASWATHA_NIKETANAM_VETAPALEM/ANDHRAPRABHA/806356_ANDHRAPRABHA_15_08_1947_Volume_No_10_Issue_No_193/00000001.pdf ) ఆంధ్రప్రభ పేపరు చుశాను.బావుంది
ReplyDeleteకానీ అదెంత మొనగాడి పత్రికైనా మొదటి పదిపేజీలే లభ్యమవుతున్నాయి,యేందబ్బాయ్ ఈ లిమిటేషనూ అని మిత్రుడొకరి మెయిలు కొట్టా యావంటారో చూద్దాం
ReplyDeleteరాజేంద్ర - ఓ సారి ఆ 10 పేజీల పత్రిక ఏ పత్రికో చెప్పండి....ఇంతవరకూ నేను చూసినవన్నీ 80, 200 - అలా బోల్డు పేజీలున్నాయే.....
ReplyDeletehttp://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.asp ఇదో సారి చూడండి.అలాగే ఆ డి యల్ ఐ డౌన్ లోడర్ ఎలా వాడాలో చెప్తే... హెంత పుణ్యమో మీకు
ReplyDeleteRajendra gaaru
ReplyDeleteI am able to access tonnes of pages....FYI - you should be using IE and NOT firefox. Dowload the latest IE and you should be good....Those DLI downloaders are as bad as the website...so... :)
no sir,not the IE and Firefox.for the last few months i am using the Google Chrome.will it be any better if i try in any of the browsers you have mentioned?
ReplyDeleteRajendra gaaru
ReplyDeleteBetter? I guess that site is made for IE...
Oh yes... you can access all the pages in IE..:)
ఐ ఈ లో బాగ్గనిపిస్తున్నాయి సార్ అంతవరకూ బాగుంది.కానీ,ఒక్కొక పేజీ ని డౌన్ లోడ్ చేసుకుంటూ పోతే యెన్ని మన్వంతరాలు పడుతుందో ఎందరు ధన్వంతురులు కావాలో అప్పుడు చికిత్శకి.యాక మొత్తంగా దించే ఉపాయం చెబ్దురూ కాస్త.
ReplyDeleteమొత్తంగా దించుకోటం అనేది ఈ శతాబ్దంలో సాధ్యమయ్యే పని కాదు గురువుగారు.....కళ్ళున్నాయి కాబట్టి చూడటం, చూశాం కాబట్టి మురవటం, మురవటం అయ్యింది కాబట్టి బాధతో మురగటం, ఎలాగూ మురిగాం కాబట్టి వీలున్నప్పుడు గట్టిగా మొరగటం మాత్రమే మనం చేయగలిగింది...
ReplyDeleteఅంత బాధ పడేముందు ఒకటి మటుకు ఆలోచించాల్సిన విషయమున్నది - ఇల్లాటివి చేరువలోకి తెచ్చే ఒక ఉపశమన కాంతికిరణం మనమీద ప్రసరించినందుకు సంతోషపడవలె.....అది మినహా...సర్వం జగన్నాథమే....
గవర్నమెంటువారికి, ప్రెస్స్ అకాడెమీ వారికి ఇలాటివి చెయ్యాలని బుద్ధి పుట్టటం అనేదుంది చూశారూ - అది కూడా మనం ఏనాడో , అనగా ఏ ఏనిమింది వందల జన్మల క్రితమో చేసుకున్న పుణ్యం, ఈ రూపేణా మనకు లభించింది.... ఓం తత్సత్!
2005 లో రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలొ తీసుకున్నారు ఈ నిర్ణయం.మొత్తానికి పట్టాలెక్కించారు.మూతం అంటే సైట్లో ఉన్నవన్నీ కాదండీ,కావాల్సిన పుస్తకమో పేపరో అని డి ఐ యల్ యంత్రం ఇక్కడ పనిచెయ్యదనుకుంటా.
ReplyDeleteఓ - రాజుగారు తలుచుకున్నారా, అందుకా పని మొదలయ్యింది......ఎంతైనా రాజు గారు రాజు గారే!
ReplyDeleteఅవును, మొత్తంగా అంటే ఒకే ఒక్క - పుస్తకం, పత్రిక, గజెట్ - అని మాత్రమే నేనూ అన్నది.... డి.ఎల్.ఐ యంత్రము పనిచెయ్యకుండా ఉండటానికి క్రిందిబరువు/పల్లపుబరువు (డౌన్లోడ్) దిగ్బంధనం జరిగినది......బేతాళ ప్రశ్న బద్దలు కొట్టటానికి విక్రమార్కుడు రావలసినదే!
చూద్దాం, మన టెక్కు నిక్కుల వారెవరన్నా ఒక పనిముట్టు కనిపెడతారేమో.....
Thanks for sharing this information
ReplyDeleteఇక్కడ నాకో సమస్యొచ్చింది. దీని మీద ఇందుకే డీ.ఎల్.ఐ ఏ నయం అనిపించేసింది. ఈ సైటు లీనక్స్ లో సరిగా పని చేయడంలేదు మరి! :)
ReplyDeleteHi this is buzzy. I saw your website. It is very useful for those who always search for something and for those who prepare for I A S.
ReplyDeleteAnyhow thank Q for the great and huge effort.
@ సూర్యుడు - You are welcome
ReplyDelete@సౌమ్య - లినక్సులు, మంచమ్మాయి వాడే లక్సు సబ్బులు మేము వాడం.... :) అందుకు మాకు తెలియదు....కానీ ఒకటి - డి.ఎల్.ఐ సప్త సముద్రాలంత లోతైనది....ఓపికుంటే ఆ సైటే నయం, బ్రహ్మాండం.....అయితే సైటు లోడు కావటం, ఆ Tiff లు లోడు కావటానికి పట్టే సమయం - ఇలా కొన్నిట్లో ఈ సైటు నయం....పైగా ఈ పత్రికలకొచ్చేప్పటికి అన్ని పేజీలు అవసరం లేదు...కావలసినవి చూసుకోటం (నాకు), ఆ పి.డి.ఎఫ్ లు సేవ్ చేసుకోటం - బాగున్నది.....
@ బజ్జీ - సైటు నచ్చినందుకు సంతోషం......IAS ల వారికి ఉపయోగపడుతుందా? ఆశ్చర్యం...ఎలాగో కాస్త వివరించండి....ఇంతవరకు బజ్జీల వారు ఎవ్వరు తగల్లా....మీరే మొదలు....ఇహ బోండాల వారు వస్తారేమో చూడాలి....:) ఊరకే అన్నా, ఫీల్ అయిపోకండేం.......
మొన్న శనివారం రాత్రి నుంచీ దీని రూపురేఖావిలాసాలు మారిపోయాయి గమనించారా,కొన్ని ఆంధ్రపత్రిక ప్రతులు ఉంచారు అక్కద.వాటిల్లో కొన్ని దిగవు యెంత బతిమలాడినా
ReplyDelete