- తికమక పడ్డారా?
- మతిపోయిందా?
- ఆశ్చర్యపోయారా?
- నిర్ఘాంత - పోతున్నారా? పోయారా? పోవాలనుకుంటున్నారా?
అయితే ఈ క్రిందనున్న లింకు నొక్కి చూసుకోండి.....
6 కోట్ల 63 లక్షల పాఠాలు - నేర్చుకునేందుకే!
ఇదేంటిది - సల్మాన్ ఖాన్ అని వున్నది....చొక్కాలు విప్పి కండలు చూపిస్తారా అని అడుగుతున్నారా?
లేదు, కాదు, చాదు (కాటుక సంబంధం), ఊదు.....
అన్నీ పాఠాలే, అది కూడా "ఫ్రీ", "ఫ్రీ", "ఫ్రీ" గా
మీ మీ పిల్లలకో కాదంటే మీకో ఉపయోగపడేవి ఉన్నాయి....ఆలస్యమెందుకు ?
ఆనంద"పాఠో"బ్రహ్మ
ఈ ఆరుకోట్లు ఎక్కడినుంచి తెచ్చా?
ఆ సైటులో అదిగో అల్లదిగో ఆ పైన - 66,357,678 lessons delivered అని ఉన్నదిగా అక్కడినుంచి....
ఈ సైటు చాలా బాగుందండీ... నా బుక్‌మార్క్స్ లో దాచుకుంటాను.
ReplyDeleteSuper !!!
ReplyDeletewonderful. thanks for bringing this to our notice.
ReplyDeleteThank You for sharing such Wonderful site info.
ReplyDelete~Lalitha TS
LOL:) Thanks for sharing info. It is really useful.
ReplyDeleteఅబ్బ, చాలా బాగుదండీ! బోల్డు మంది పిల్లలకు పరిచయం చేయాలి దీన్ని!
ReplyDelete@రవి - మీరు బుక్కుల మీద మార్కులేసుకుని దాచుకుంటాననగానే బోలెడు సంతోషం వేసిందండీ
ReplyDelete@ హరేఫల - మీకు సూపర్ అనిపించినందుకు ధన్యవాదాలండీ
ReplyDelete@ లలిత - మీ వండర్ఫుల్ థాంక్స్ కు ఉబ్బిపోయిన ధన్యవాదాలండీ
ReplyDelete@ రాజేశ్ - మీకు LOL అనాలనిపించినందుకు, అది ఇక్కడ రాసినందుకు ధన్యవాదాలండి
ReplyDelete@ mmd - మీ నోటీసు బోర్డు మీద ఈ న్యూసు అంటించగలిగినందుకు ఎంతో పొంగిపోతున్నానండీ
ReplyDelete@ సుజాత - మీరు ఎంతో మందికి పరిచయం చేస్తాననగానే ఉప్పొంగిపోయానండి. ధన్యవాదాలండి..
ReplyDeleteఏదన్నా బేతాళం పట్టుకుందా అని అనుమానం వచ్చిందాండీ?
ReplyDeleteమీ అనుమానం నిజం కాకపోవచ్చునండీ, అవ్వొచ్చునండీ....
ఆయనెవరి బ్లాగులోనో ఇల్లా ప్రతి కామెంటులోనూ - @ పేరు పెట్టా, "అండీ" అనా - ఇది చూసి ఆనందం పట్టలేక...వెరైటీగా నాక్కూడా అలా, ఇలా రాయాలనిపించిందండీ!
అందుచేత ఒగ్గేయండి ... :)
$వంశి గారు
ReplyDeleteనా LOL మీరు సరదాగా చెప్పినవిధానానికి లెండి. అంత సరదాగా చెబితే ఒట్టి ధన్యవాదాలు చెబితే ఎట్టాని? అంతే కదాండీ? :)
మొన్న మంచి వీనులవిందైన సంగీత సముదాయాన్ని..నిన్న విజ్ఞాన సర్వస్వాన్ని పరిచయం చేశారు... మరి వీరోజో? ;)
i love this.
ReplyDelete