శ్రీకృష్ణదేవరాయలు - ఆడియో ధారావాహిక - మొదటి భాగం
రచన: ??? శ్రీ ఎస్.డి.వి.యాజిద్
నిర్వహణ: శ్రీ ఎన్.విజయరాఘవరెడ్డి
సహకారం: శ్రీ వి.ఎస్.గోపీకృష్ణ
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 27, 2011
పాత్రలు - పాత్రధారులు
కృష్ణనాయకుడు: శ్రీ వి.అమరేంద్ర
అప్పాజి: శ్రీ మల్లాది గోపాలకృష్ణమూర్తి
వీర నరసింహరాయలు: శ్రీ బందా వేంకటరమణయ్య
సంగ: శ్రీమతి కె.అరుణశ్రీ
సైనికుడు: శ్రీ కె.కామేశ్వర రావు
వ్యాఖ్యానం: శ్రీమతి వి.గాయత్రి, శ్రీ కె.వి.ఎస్.కె.కిశోర్
ఆసక్తి వున్నవారికి ఉపయోగపడుతుందేమోనని - ప్రతి సోమవారం పొద్దున్నే ఏడుంపావుకు ప్రసారమవుతుందిట ఈ ఆడియో ధారావాహిక...
ఎక్కడ వినవచ్చా?
ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత నాటికలు లంకె నొక్కి వినొచ్చు!
భవదీయుడు
మాగంటి వంశీ
PS:అనౌన్సరమ్మగారెవరో కానీ, రచయిత పేరు కుళ్ళబొడిచేసారు....మీకెవరికన్నా అర్థమైతే చెప్పండేం...సవరిస్తాను...
0 comments:
Post a Comment
ప్రొఫైల్ లేని వారి కామెంట్లు, బ్లాగులు/ఊరు పేరు లేని వారి కామెంట్లు, టపా స్ఫూర్తికి విరుద్ధంగా చేసే కామెంట్లు, చెత్త కామెంట్లు నిర్దాక్షిణ్యంగా తొలగించబడతాయి. అందుకు సిద్ధమైన వారు నిరభ్యంతరంగా కామెంటు రాయవచ్చు.