ఆడియో కథలు ఒక 78 తయారుగా ఉన్నాయి.....అయితే అవి పాత పిల్లల కథల (60 - 70 వ దశకాల్లోనివి) పుస్తకాల్లోంచి చేసిన ఆడియోలు అనుకోండి....అనగా ఈ "పిల్లల కథలు - సాహిత్యం" సెక్షన్లో ఇప్పుడు పెట్టిన 350 లోవి కావు.....
దగ్గరున్న 1300 ల కథల్లో ఈ కొత్తతరం కథలు - 850 ముందు ఎక్కించేస్తే - ఒక భారం తగ్గి ఆ తర్వాత ఆడియో పోష్టుల పరంపర మొదలు పెడదామనిన్నూ, ఈ ఎక్కింపుడయ్యేప్పటికి ఆడియోలు ఓ శతం పూర్తవుతవి కాబట్టిన్నూ, అప్పుడు వదులుదామనిన్నూ ఆగానన్నమాట!
జూలై రెండవ వారంలో ఆ 100 ఆడియోలు వినవచ్చు మీరు.........
ప్రొఫైల్ లేని వారి కామెంట్లు, బ్లాగులు/ఊరు పేరు లేని వారి కామెంట్లు, టపా స్ఫూర్తికి విరుద్ధంగా చేసే కామెంట్లు, చెత్త కామెంట్లు నిర్దాక్షిణ్యంగా తొలగించబడతాయి. అందుకు సిద్ధమైన వారు నిరభ్యంతరంగా కామెంటు రాయవచ్చు.
వంశీ గారూ, బావుంది, సరిగ్గా సెలవల సమయానికి సిద్ధం చేసినట్టున్నారు :)
ReplyDeleteఆడియో కథలు ఎప్పుడు వస్తున్నాయి?
లలితగారూ
ReplyDeleteఅవును - సెలవలకే సిద్ధం చేసా.....:)
ఆడియో కథలు ఒక 78 తయారుగా ఉన్నాయి.....అయితే అవి పాత పిల్లల కథల (60 - 70 వ దశకాల్లోనివి) పుస్తకాల్లోంచి చేసిన ఆడియోలు అనుకోండి....అనగా ఈ "పిల్లల కథలు - సాహిత్యం" సెక్షన్లో ఇప్పుడు పెట్టిన 350 లోవి కావు.....
దగ్గరున్న 1300 ల కథల్లో ఈ కొత్తతరం కథలు - 850 ముందు ఎక్కించేస్తే - ఒక భారం తగ్గి ఆ తర్వాత ఆడియో పోష్టుల పరంపర మొదలు పెడదామనిన్నూ, ఈ ఎక్కింపుడయ్యేప్పటికి ఆడియోలు ఓ శతం పూర్తవుతవి కాబట్టిన్నూ, అప్పుడు వదులుదామనిన్నూ ఆగానన్నమాట!
జూలై రెండవ వారంలో ఆ 100 ఆడియోలు వినవచ్చు మీరు.........
thank you very much
ReplyDelete