ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
శ్రీమతి టి.చంద్రభాను గాత్ర కచేరీ
ఆడియో సౌజన్యం: భవదీయుడు
సుమారు అరగంట కార్యక్రమం
ఈ ఆడియోలో:
- ప్రణమామ్యహం శ్రీ గౌరీ సుతం / మైసూర్ వాసుదేవాచార్య కృతి
- మనసు స్వాధీనమైన / త్యాగరాజ కృతి
మొదలైనవి వినవచ్చు
ఎక్కడ వినవచ్చు?
ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు లంకె నొక్కి వినవచ్చు!
భవదీయుడు
మాగంటి వంశీ
POST: 477
0 comments:
Post a Comment
ప్రొఫైల్ లేని వారి కామెంట్లు, బ్లాగులు/ఊరు పేరు లేని వారి కామెంట్లు, టపా స్ఫూర్తికి విరుద్ధంగా చేసే కామెంట్లు, చెత్త కామెంట్లు నిర్దాక్షిణ్యంగా తొలగించబడతాయి. అందుకు సిద్ధమైన వారు నిరభ్యంతరంగా కామెంటు రాయవచ్చు.