కనుపర్తి లక్ష్మమ్మ - శారద కథలు - ఆడియో ధారావాహిక - 2
కల్పలతతో శారద చర్చించిన లేఖ
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
వ్యాఖ్యాత / పరిచయకర్త: శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి
ప్రసార తేదీ: మే 23, 2011
ఆడియో సౌజన్యం: మాగంటి వంశీ
ఎక్కడ వినవచ్చా?
ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత ఇతర కార్యక్రమాలు లంకె నొక్కి వినొచ్చు!
Note: కార్యక్రమం మొదట్లో అంతరాయం వల్ల - సుమారు 3 నిముషాల రికార్డింగు సరిగ్గా రాకపోవటం వల్ల, ఆడియోలో బాగున్న పార్టు కట్ చేసి పబ్లిష్ చెయ్యటమైనది...
0 comments:
Post a Comment
ప్రొఫైల్ లేని వారి కామెంట్లు, బ్లాగులు/ఊరు పేరు లేని వారి కామెంట్లు, టపా స్ఫూర్తికి విరుద్ధంగా చేసే కామెంట్లు, చెత్త కామెంట్లు నిర్దాక్షిణ్యంగా తొలగించబడతాయి. అందుకు సిద్ధమైన వారు నిరభ్యంతరంగా కామెంటు రాయవచ్చు.