వైష్ణవి నిన్న సాయంత్రం మా ఇల్లు - అదే డాల్ హవుస్ కింద పడేసింది.... ఎందుకా? ఏమో?
ఇదే అవకాశం అని పోలో మంటూ బల్ల ఎక్కామండీ! నొక్కించుకున్నామండీ!
అదేనండి - క్లిక్కు...క్లిక్కు మని నొక్కించుకున్నాం...
ఇంకా బోల్డు మంది జతగాళ్ళు ఉన్నారు కానీ తర్వాత తీరిగ్గా ఎప్పుడైనా ...ఇప్పటికిన్నే
Ayya baboy...inni bommalaa..
ReplyDeletechaalaa bagunnayandi...
రెండవచిత్రంలో ఉన్న బొమ్మలు భలే ఉన్నాయి. ఇంతకీ మన బొమ్ములు ఏవండీ?? రోట్లో పిండి రుబ్బుతున్న రావమ్మ, కల్లుముంతకోసం తాటిచెట్టుపైకెక్కిన సుబ్బడు,సీతారావులు, యెంకి, ఇంకా దశావతారాలు.. ఏవి? ఒకవేళలేకపోతే ఈసారి అక్కడికివస్తే మీ వైష్ణవికివన్నీ తీసుకువస్తాలెండి :)
ReplyDelete@రాజేష్ - రావమ్మ, సుబ్బడు, సీతారావులు, పానకాలు, యెంకి, దశావతారాలు - ఇవన్నీ హైదరాబాదులో ఉండాయి...ఓ సారి నార్తువెస్టులో దశాన్ని తీసుకొస్తూంటే అన్నీ విరిగి ఊరుకున్నాయి...
ReplyDeleteభలే ఉన్నాయండి !
ReplyDelete