"సహాయ నిరాకరణోద్యమం - చీరాల, పేరాల సత్యాగ్రహం" రూపకం
అకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ - ఏప్రిల్ 6, 2011
సౌజన్యం: భవదీయుడు
దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, కొండా వెంకటప్పయ్య వంటి మహానుభావుల చరిత్ర, పన్నుల నిరాకరణోద్యమం, రావూరి అలిమేలు మంగమ్మ (జైలుకు వెళ్ళిన తొలి మహిళ) వివరాలు, శాసనోల్లంఘన ఉద్యమం, పురపాలక సంఘ నిర్మాణం - ఇలా ఎన్నో అపురూపమైన సంఘటనలను వివరిస్తూ, విశదీకరిస్తూ సాగిన ఈ రూపకం తప్పక వినదగిన ఆణిముత్యం.
రచన: డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు
నిర్వహణ: రామసూర్యప్రకాశ రావు
సంగీతం: షేక్ ఇమాం సాహిబ్
వ్యాఖ్యానం: ఎన్.సి.దాస్
పాల్గొన్నవారు
గాంధీజి : శ్రీ సత్యనారాయణమూర్తి
కొండా వెంకటప్పయ్య : శ్రీ వారణాసి ఉదయ భాస్కర మూర్తి
దుగ్గిరాల గోపాలకృష్ణయ్య: శ్రీ ఎం.సి.కన్నేశ్వర రావు
విలేకరి - పి.ఎస్.ఆర్ రావు
ఇంకా ఆళ్ళ యోగానంద్ తదితరులు
ఎక్కడ? ఇక్కడ
ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "పరిచయాలు - నాటికలు" లింకు నొక్కి వినవచ్చు
భవదీయుడు
వంశీ
సూపర్ నేను కూడా ఇవ్వాళ రేపట్లో చీరాల షూటింగ్ అనే ఒక పీడీయఫ్ పుస్తకం అందివ్వబోతున్నాను. ఆ పుస్తకం ఆరంభ వాక్యాలు...The public are doubtless aware of
ReplyDeletethe happenings at Chirala on 14-2-38. Chirala
Perala are two contiguous villages
in the Guntur Dt .
( Andhra desa } which became
wellknown in the C. D. Movement of
1921-for the exodus the people thereof had
organized as a protest against the municipality
that was forced on them during
the days of the Panagal ministry..... వాస్తవానికి అదొక నివేదిక లేండి.
Rajendra gaaru
ReplyDeleteIf possible send me the link after you post it
Regards
Vamsi
sure sir
ReplyDelete