- అమరకోశం - 1951 - జనమంచి వేంకట సుబ్రహ్మణ్య శర్మ
- తెలుగు జానపద గేయ సాహిత్యం - 1958 - బిరుదురాజు రామరాజు
- ధనుర్విద్యా విలాసం - వేటూరి ప్రభాకర శాస్త్రి
- నవ్యాంధ్ర సాహిత్య వీధులు - 1994 - కురుగంటి సీతారామయ్య
- "భావన" సుభాషితాల సంకలనం - 1974 - యువభారతి ప్రచురణ
- ప్రసంగ సాహితి - 1978 - డాక్టర్ ఎస్.గంగప్ప
- అశోకం - 1934 - ముద్దుకృష్ణ
- ఉపన్యాస దర్పణం - 1936 - నందిరాజు చలపతి రావు
- కపోత వాక్యము యక్షగానం - 1986
- స్త్రీల గేయములలో సంప్రదాయము - 1986 - డాక్టర్ చింతపల్లి వసుంధరా రెడ్డి
- హరి వినోదము - 1949 - కవికొండల వేంకటరావు
- వ్యాసవాణి - 1984 - వేలూరి శివరామ శాస్త్రి
- నర్మదా పురుకుత్సీయము - 1909 - పానుగంటి
- మాఘ కావ్యము - 1914 - వావిళ్ల వారి ప్రచురణ
- పాంచాలీ స్వయంవరం - 1918 - ధర్మవరం రామకృష్ణమాచార్యులు
హేమిటీ ? హిన్ని హుస్తకాలే హని హడుగుతారేమో! హవును హన్ని హుస్తకాలూనూ!
4 (వారాంతపు) దినాలు, మార్టిన్ లూథర్ కింగు శలవ, - ఆంగ్ల సంవత్సరీకాలు, వెధవ తత్ దినాలు, తద్దినాలూ నేను జరుపుకోను కాబట్టి - సంవత్సరం మొదటి మూడు రోజులు శలవలు, అన్ని కలిపి మాంఛి దట్టంగా, దిట్టంగా కలిసొచ్చినాయి... అదండీ సంగతి...కొచ్చెనేసేముందే సమాధానం వచ్చింది కాబట్టి....ఇహ....తమరు...
ఇహ....ఊరించటానికి ముచ్చటగా మూడు బొమ్మలు ఈ క్రింద..



0 comments:
Post a Comment
ప్రొఫైల్ లేని వారి కామెంట్లు, బ్లాగులు/ఊరు పేరు లేని వారి కామెంట్లు, టపా స్ఫూర్తికి విరుద్ధంగా చేసే కామెంట్లు, చెత్త కామెంట్లు నిర్దాక్షిణ్యంగా తొలగించబడతాయి. అందుకు సిద్ధమైన వారు నిరభ్యంతరంగా కామెంటు రాయవచ్చు.