మహామనీషి ఆచార్య తిరుమల రామచంద్ర గారు భారతి పత్రికతో తనకున్న అనుబంధం గురించి వివరించిన ఈ వ్యాసం వారాంతం దేనికోసమో వెతుకుతుంటే ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్లోనుంచి ఆణిముత్యంలా బయటపడింది.....
స్కాన్ ఫైళ్ల తేదీలు చూస్తే సంవత్సరన్నర క్రితం ఉన్నవి....బోల్డు ఆశ్చర్యపోయా నేనే - ఎలా మిస్సైపోయిందబ్బా అని!
ఇప్పుడు ప్రచురించేసా! మీరు చదువుకోవటమే మిగిలింది......ఎక్కడ?
http://www.maganti.org/newgen/index1.html
వ్యాసావళి సెక్షన్లో ...
భవదీయుడు
వంశీ
వంశి మోహన్ గారూ మీ అభిప్రాయం బాగుంది.
ReplyDeleteమీరు కాలు గాలిన పిల్లిలా అన్నారు.
మీరు పిల్లి అన్నారని visitors అంతా నా బ్లాగ్ లో లేని పిల్లిని వెతుకుతున్నారట.ఎక్కడుంది పిల్లి అని..:)
హేమలత గారూ
ReplyDeleteఇలా వచ్చి అడిగినందుకు ధన్యవాదాలు......
మీ బ్లాగులో పిల్లియనగా - ఇదియే...
"నీడగా సాగాలన్న చోట.. గోడగానే మారాలి...."
ఈ పిల్లి తిఱుగాట నాకు నచ్చలేదని, స్థిరంగా ఉంటే బాగుంటుందని సూచన చేసానన్నమాట...అలా అది తిఱుగుతూ ఉంటే నా కళ్లూ గిరగిరా తిఱుగుతున్నాయి...