శ్రీ శేషం రామానుజాచార్య విరచిత నాటకం - యామినీ పూర్ణతిలక
ఆకాశవాణి ప్రసారం.......ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం, శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారి పాత్రల పోషణ అద్భుతం......డాక్టర్ కె.బి.గోపాలం గారి సౌజన్యంతో ( lokabhiramam.blogspot.com )
ఎక్కడ? ఇక్కడ
ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "పరిచయాలు - నాటికలు" లింకు నొక్కి వినవచ్చు
అలాగే ఆకాశవాణి డైరెక్టరు డాక్టర్ రేవూరి అనంతపద్మనాభరావు గారి శ్రోతలతో ముఖాముఖి - కూడా అదే పేజీలో.....తెలుగు థీసిస్ డాట్ కాం రంజని గారి సౌజన్యంతో....
డాక్టర్ R. అనంతపద్మనాభరావు గారి ఇంటర్వ్యూ పేజీలో ఇచ్చిన యూట్యూబు వీడియో లంకెలు తప్పక చూడండి....
అంత స్వచ్ఛంగా వీనులవిందుగా తెలుగు మాట్టాడేవాళ్లు కరువైపోటల్లా?
He says in one of the video - "స్వామిని నువ్వెంతసేపు చూసావన్నది ముఖ్యం కాదు నాయనా, స్వామి నిన్ను ఎంతసేపు చూసాడన్నది ముఖ్యం" - అక్కడెక్కడో ఏదో బ్లాగులో చదివా, మహేశ్ బాబు అనే వ్యక్తి ఈలాటి డయలాగే ఏదో వాడాడని.....బోల్డు చప్పట్లు కొట్టారనీ, కొడుతున్నారనీ....మరి డాక్టర్ గారు ఎప్పుడో వాడిన దీనికేమంటారు! :)
I bow myself to the master! and I say - he simply is a genius! Take time and pls listen / watch all of his interview videos
భవదీయుడు
వంశీ
డియరెస్ట్ వంశీ! మీరు చేస్తున్న సేవ అమోఘం!
ReplyDeleteBless you!
@కొత్తపాళీగారూ - నాదేం లేదండీ...
ReplyDeleteఅన్నీ ఆ "నిధి" అందించిన వారికే!
వారు, వారి సాయమూ లేకపోతే ఆ నిధీ లేదు, నిక్షేపమూ లేదు...