హాస్యబ్రహ్మ శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు గారి యవ్వనంలోని ఫోటొ
వారిదే - 60 యేళ్ళప్పటి ఫోటో
ఎక్కడివా ? డి.ఎల్.ఐ లో నాటకాల గురించి ఏదో వెతుకుతుంటే, ఈ పుస్తకం "ఆంధ్ర నాటక పద్య పఠనం" (1957) లోది కనపడ్డది. లిమిటెడ్ ఆక్సెస్ ఉన్నది కానీ...అందులో ఉన్న వివరాలు చదువుకుని ఫోటోలు దొరకబుచ్చుకున్నా....
అసలు అంశానికి సంబంధం లేని ప్రశ్న సాహసమేనేమో, కాని మీరు "అరవై (?)" అని ప్రశ్నార్థకంగా వదలటంతో ఎప్పటినుండో, ఆగిన ఆలోచన. అరవై తర్వాత, మనిషి/మనసుకి తిరిగి శైశవదశ వస్తుందని చదివానండి. (అంతకుమించి గుర్తుకు రావటం లేదు). నేను దగ్గరగా గమనించిన అమ్మమ్మ, నానమ్మ, నాన్నగారిని బట్టి నిజమేననిపించింది. కాకపోతే, కవులు, రచయితలు, కళాకారుల మీద ఆ రకమైన ప్రభావముందా. నేను అంతగా చదవలేదు కానీ, ఒకరి రచనలని క్రమంగా చదివినవారు, "ఈ రకమైన పరిణామం వారి మానసికావస్థ, రచనలు, స్పందన వంటి వాటి మీద ఎటువంటి ప్రభావం చూపివుండొచ్చు?" అన్నదాని మీద వ్యాఖ్యానిస్తారాని పెట్టానిది.
:) బాగుంది! ఈయన గురించి వినడమూ - ఇంట్లో ఈయన హాస్య రచనల పుస్తకాలు మూణ్ణాలుగు చూసినా, ఎప్పటి భాషో మనకి అర్థం కాదులే అని భయపడి వదిలేయడమూ - తప్ప, ఈయనెలా ఉంటారో ఎప్పుడూ చూడలేదు. థాంక్స్.
ఆశ్చర్యం...పరమానందం...నా ప్రశ్నార్ధకాన్ని అలా చటుక్కున పట్టేసారే! ఆంజనేయుడికి తన బలమెంతో తెలీనట్టు, మీలో ఒక నిజమైన పాఠకురాలున్నారు...వారిని బయటకు తియ్యండి...సాన పట్టండి...చాలా మందికి ఉపయోగం!
మీఅన్న శైశవ దశతో ఏకీభవించినా - క్ఌప్తంగా మనిషి వేరు, మనిషిలో ఉన్న రచయిత వేరు, ఆ రచయిత లోకం వేరు. అంతఃపురంలోని ఆ మరో మనిషికి పైన జఱిగే మార్పుతో సంబంధం లేదు. కలం పట్టేసుకున్నాకో, భావావేశం వచ్చేసాకో - చుట్టుపక్కలలోకం, పాత అనుభవాలు కొద్దిగా దోహదం చేస్తాయేమో కానీ రచనల మీద ప్రథమ ప్రభావం అంతఃపురానిదే. అక్కడ జరిగే మంతనాలు వినటం, పట్టుకోవటం చాలా కష్టం. ఆ భావావేశమేగా మానసికావస్థ అంటారేమో! :) ఇతరులెవరన్నా చర్చలో పాలుపంచుకుంటే తీరిగ్గా చర్చించవచ్చు...కామెంటుకు ధన్యవాదాలు
@ ఎస్ - చదివితేగా అర్థమవుతాయో కాదో తెలిసేది...ప్రయత్నం ప్రయత్నేన మష్తిష్క మర్దనమని ఒక నానుడి ఉన్నది...ఆయన రూపం చూసారు కాబట్టి, ఇహ ప్రయత్నం మొదలెట్టండి...శుభం...
ప్రొఫైల్ లేని వారి కామెంట్లు, బ్లాగులు/ఊరు పేరు లేని వారి కామెంట్లు, టపా స్ఫూర్తికి విరుద్ధంగా చేసే కామెంట్లు, చెత్త కామెంట్లు నిర్దాక్షిణ్యంగా తొలగించబడతాయి. అందుకు సిద్ధమైన వారు నిరభ్యంతరంగా కామెంటు రాయవచ్చు.
అసలు అంశానికి సంబంధం లేని ప్రశ్న సాహసమేనేమో, కాని మీరు "అరవై (?)" అని ప్రశ్నార్థకంగా వదలటంతో ఎప్పటినుండో, ఆగిన ఆలోచన. అరవై తర్వాత, మనిషి/మనసుకి తిరిగి శైశవదశ వస్తుందని చదివానండి. (అంతకుమించి గుర్తుకు రావటం లేదు). నేను దగ్గరగా గమనించిన అమ్మమ్మ, నానమ్మ, నాన్నగారిని బట్టి నిజమేననిపించింది. కాకపోతే, కవులు, రచయితలు, కళాకారుల మీద ఆ రకమైన ప్రభావముందా. నేను అంతగా చదవలేదు కానీ, ఒకరి రచనలని క్రమంగా చదివినవారు, "ఈ రకమైన పరిణామం వారి మానసికావస్థ, రచనలు, స్పందన వంటి వాటి మీద ఎటువంటి ప్రభావం చూపివుండొచ్చు?" అన్నదాని మీద వ్యాఖ్యానిస్తారాని పెట్టానిది.
ReplyDelete:) బాగుంది! ఈయన గురించి వినడమూ - ఇంట్లో ఈయన హాస్య రచనల పుస్తకాలు మూణ్ణాలుగు చూసినా, ఎప్పటి భాషో మనకి అర్థం కాదులే అని భయపడి వదిలేయడమూ - తప్ప, ఈయనెలా ఉంటారో ఎప్పుడూ చూడలేదు. థాంక్స్.
ReplyDelete@ఉష గారూ
ReplyDeleteఆశ్చర్యం...పరమానందం...నా ప్రశ్నార్ధకాన్ని అలా చటుక్కున పట్టేసారే! ఆంజనేయుడికి తన బలమెంతో తెలీనట్టు, మీలో ఒక నిజమైన పాఠకురాలున్నారు...వారిని బయటకు తియ్యండి...సాన పట్టండి...చాలా మందికి ఉపయోగం!