మరో 700 పుస్తకాలు ఇక్కడ
ఆనందో బ్రహ్మ...!
మళ్ళీ ఓ రహస్యం చెప్పాలనిపిస్తోందండీ. ఇంతకుముందు కొంతమందితో మాట్లాడేటప్పుడు వారి వారి "ఈగో" ను తృప్తి పరచటానికి, పుస్తకాల విషయంలోనూ, రచయితల విషయంలోనూ, ఇతరుల పట్ల వారి స్వభావం తెలుసుకోవటానికున్నూ - కొద్దిగా తెలీనట్టే అమాయకంగా మాట్లాడాల్సొచ్చేది! (ఆహా - ఈ కళలు కూడా ఉన్నాయా తమరికి ?) ఐతే బోధివృక్షం కింద కూర్చున్నాక నెత్తి మీదో వెనకాలో వెలుగు చక్రం వెలగకపోయినా, ఇహ నుంచి అలాటి పని చెయ్యకూడదని, వారికి ఈ సంగతి తెలియచెయ్యాలనీ ఆ పరమపిత చెప్పాడు కాబట్టి ఆ నిశ్చల నిశ్చయం మారిందని జనాభాకు దండోరా వెయ్యటమైనది.....ఇది ఆ "కొంతమందికి" ఆఘాతం కలిగించే వార్త కాకూడదని కోరుకుంటూ....
ఈ టపాల పరంపరతో జనాలకు ఉపయోగపడే వార్త అలా పక్కనబెట్టి, ఎవరికన్నా వ్యంగ్యమూ, కొద్దిమంది మీద కోపమూ కనపడితే దానికి తగ్గ కారణాలున్నవి అని నిర్భయంగానూ - సభాముఖంగానూ దండోరా వేస్తున్నాను.
మళ్ళీ వచ్చే వారం కలుద్దాం...
అందాకా శలవు
భవదీయుడు
వంశీ
#POST UPDATED - April 3rd 2010#
Vamsi garu,
ReplyDeleteIt may be helpful if you also post the links to previous posts on this topic. Thanks.
Swarup
స్వరూప్ గారూ
ReplyDeleteచాలా రోజులకు కనపడ్డారు...సూచనకు ధన్యవాదాలు....లింకులు చేర్చాను...
వంశీ
ఈ డీ ఎల్ ఐ కి ఎలా వెళ్లాలండీ?
ReplyDelete