Tuesday, April 6, 2010

చివరి 1200 DLI పుస్తకాల లిష్టు - ఆనందో బ్రహ్మ!!

చివరి 1200 పుస్తకాల లిష్టు ఇక్కడ

ఈ టపాల పరంపరకు ఇంతటితో ముగింపు పలకడమైంది...ఇంకో 1200 పైచిలుకు పుస్తకాలు వున్నాయి కానీ, అవి నా కోసం అట్టిపెట్టుకున్న ఆణిముత్యాల లిష్టులోకెక్కేసినవి ....అందుకు ఇహ ఇక్కడ కనపడవన్నమాట....స్వార్ధం! :)

మళ్ళీ పురుగు కుట్టినప్పుడో, బొమికల తొర్రలోని బుర్రని తొలిచినప్పుడో, అనవసరంగా ఎవరైనా చిరాకు పెట్టినప్పుడో - తిరుగు దర్శన ప్రాప్తిరస్తు!

అందాకా ఆనందో బ్రహ్మ

భవదీయుడు
వంశీ

ఈ డి.ఎల్.ఐ పుస్తకాల పరంపరలోని పాత టపాలు, డైరెక్టు లింకులు ఇవీ -

12 comments:

  1. DLI అంటే? దయచేసి చెప్పగలరు.

    ReplyDelete
  2. @ నవీన్ - డి.ఎల్.ఐ అంటే డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా అని. దాని లింకు మొట్టమొదటి టపాలో కూడా ఉంది...

    మీకోసం మళ్ళీ ఇక్కడ
    డి.ఎల్.ఐ

    @శ్రావ్య - :)

    ReplyDelete
  3. Vamshi gaaru,

    Thanks a lot!!

    ReplyDelete
  4. మెహెర్, అరుణ, రవిచంద్ర, ఆర్.కె - ఈ లిష్టులు ఉపయోగించుకోవాలనుకుంటున్నందుకు ధన్యవాద్.. :)

    As I Said To Some One The Other Day - I Am Glad To See From A Genaration Of Confusion, Some People Like You - Who Are Willing To Travel In Right Direction And Who Are Willing To Be The Bearers Of The Torch.

    BATON Has Been Passed And It Is In Able Hands I Believe. :)

    All The Best!!

    ReplyDelete
  5. ఇంతకాలం నాకు కావలసిన పుస్తకాలు DLIలో ఉన్నాయా అని వెతుక్కొనే వాణ్ణి. ఇప్పుడు అందులో ఉన్న పుస్తకాలు నాకు పనికొస్తాయాని వెతుకుతాను! :-)
    ధన్యవాదాలు!

    మళ్ళీ మీకు త్వరగా పురుగు కుట్టి మీరు దాచుకున్న ఆణిముత్యాల సరాలు మాకు ప్రసాదిస్తారని ఎదురుచూస్తూ ఉంటాను :-)

    ReplyDelete
  6. కామేశ్వరరావు గారూ

    :) ...ఎలా వెతుక్కున్నా, ఏదో రకంగా ఉపయోగపడితే అదే అమితానందం.

    మీ నుంచి వచ్చే పాఠాలకు, టపాలకు ఆ లిష్టుల్లోనుండి ఒక్కటి ఉపయోగపడినా మాలాటి పాఠకులకు కన్నుల పండగే, చదువుల పండగే! ఇటువైపు వచ్చినందుకు, కామెంటినందుకు సరస్వతీ పుత్రులకు ధన్యవాదాలు!

    వంశీ

    ReplyDelete
  7. చాలా కృతజ్ఞతలు. ఇటువంటి వివరాలు తెలిసే వరకు, అచ్చుప్రతుల్లో ఎన్నని, ఎలా తెచ్చుకుని, తిరిగి మాతోనే ఎలా మోసుకుతిరగాలి ..ఇలాంటి అంత బరువులేని ప్రశ్నలతో జాప్యం చేసినందుకు, తుదకి చక్కని నిధి దొరికింది. అందునుంచి ఎంత ప్రాప్తమో.

    ReplyDelete
  8. (ఈ టపాకు యెంతమాత్రమూ సంబంధం లేని కామెంటు ఇది)
    మొన్న మహామాంత్రికుడుమార్కస్ బార్ట్ ట్లే వారి జన్మదిన సందర్భంగా ఇక్కడొక టపా వస్తుందని ఆశించాను.

    ReplyDelete

ప్రొఫైల్ లేని వారి కామెంట్లు, బ్లాగులు/ఊరు పేరు లేని వారి కామెంట్లు, టపా స్ఫూర్తికి విరుద్ధంగా చేసే కామెంట్లు, చెత్త కామెంట్లు నిర్దాక్షిణ్యంగా తొలగించబడతాయి. అందుకు సిద్ధమైన వారు నిరభ్యంతరంగా కామెంటు రాయవచ్చు.