Wednesday, January 30, 2008
ప్రణవ నాదం - "ఓం" - ఆడియో ఫైలు
ప్రణవ నాదం - "ఓం" - ఆడియో ఫైలు - ఎం.పి.3 రూపంలో ఎవరిదగ్గర అయినా ఉంటే దయచేసి maganti.org జీమెయిలు కు పంపించగలరా ? అంతర్జాలంలో వెతికాను కానీ మంచి క్లిప్పు కనపడలేదు...
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
ఎం పి 3 పైలు కాదు కాని మునుపు కీరవాణి గారిది ఒక క్యాసెట్ వచ్చింది, ఓం నమశ్శివాయ అనే పేరున. అందులో ఒక సైడ్ పాటలు రెండవ వైపు కేవలం ఓకారం ఓం..ఓం.. అని వస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది అది వింటుంతే అది ఎక్కడైనా దొరుకుతుందేమో ప్రయత్నించండి. 1995-96ల్లో వచ్చిన క్యాసెట్ అనుకుంటా.
http://www.sathyasai.org/songs/neal/1%20Audio%20Track.mp3
Post a Comment