కరుణశ్రీ గారు రాసిన ఒక వ్యంగ్యాస్త్రం
చదువు రానివేళ 'చంకరుండ'న్నాడు
చదువు కొనెడివేళ 'సంకరు'డనె
చదువు ముదిరిపోయి షంకరుండనెనయా
స్నిగ్ధ మధురహాస ! శ్రీనివాస!
Tuesday, October 30, 2007
Subscribe to:
Post Comments (Atom)
తెలుగును మరవకండి, తెలుగును ప్రేమించండి, తెలుగువారిగా జీవించండి
8 comments:
హహహా.నవ్వలేక పొట్ట చెక్కలయ్యింది.మంచి సెటైర్ కల పద్యం
:)
అద్భుతంగా వ్రాశాడాయన. మీరీ పద్యాన్ని మాకందరికీ పరిచయం జేసినందులకు కృతజ్ఞతలు.
గొప్ప వ్యంగ్యం! దీన్ని చూపించినందుకు నెనరులు.
భలే వుంది. ఈ మకుటంతో ఇంకా పద్యాలేమైనా ఉన్నాయా వంశీగారూ?
ఉన్నదేమో తెలియదు రానారె..మా నాన్నగారిని కనుక్కుని చెప్పగలను...ఈ పద్యం మటుకు మొన్న హైదరాబాదు వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన మా నాన్నగారి పాత డైరీలో దొరికింది....
వెన్నెల గారు,చదువరి గారు, తెరెస గారు, రాఘవ గారు - ఈ గూటికి వచ్చినందుకు సంతోషం..వ్రాసినందుకు మరింత సంతోషం..
Fantastic. Truly lol!
Post a Comment