Thursday, October 25, 2007

రానారె - వీరబల్లి - వీర "శబ్దం"

నిన్న రానారె బ్లాగులో వ్యాఖ్య రాస్తున్నప్పుడు "వీరబల్లి" చూసి ఈ "వీర" అనే శబ్దం/పదం మన భాషలో కొంచెం ఎక్కువగా వినపడుతుందేమో అని ఒక అనుమానం వచ్చింది. సరే అని "వీర"తొ మొదలు అయ్యే పదాలు మొదలుపెడితే ఇక్కడికి తేలింది...మొత్తం ఒక ముఫ్ఫై ఐదు దాకా తేలాయి...ఇంకా మీకు తట్టినవి ఏవన్నా ఉంటే చేర్చండి...


వీర భేరీనాదాలు
వీర చరిత్ర
వీర గల్లు (ప్రతిమ, శిల్పం)
వీర గాథలు
వీర గీతాలు
వీర జయంతికలు
వీర లక్ష్మి
వీర లోకాలు
వీర మద్దియలు
వీర మండపాలు
వీర ముద్రలు
వీర నారీమణులు
వీర పత్నులు
వీర రసం
వీర శయనం
వీర స్వర్గం
వీర తాడు
వీర తాయెత్తులు
వీర తిలకాలు
వీర విక్రముడు
వీర వ్రతాచారులు
వీరాగ్రేసరులు
వీరాచారాలు
వీరగంధాలు
వీర మరణాలు
వీరణాలు
వీరాంగనలు
వీర తాంబూలాలు
వీరవరులు
వీర విక్రమం
వీరోచితం
వీరోత్సవాలు
వీరుల భాగవతం
వీరుల తిరుణాళ్ళు
వీర శైవులు

5 comments:

Naresh said...

వీరాభిమాని

తెలుగు వీర said...

వీరంగం - తెలుగువీర

Vamshi said...

వీర బాదుడు

బ్లాగాగ్ని said...

వీరముష్టి, వీరలెవెలు, వీరకొట్టుడు, వీరవిహారం. గుర్తొచ్చినప్పుడు ఇంకొన్ని...

Vamsi M Maganti said...

బ్లాగాగ్ని - పేరు అదిరిందండి

నరేశ్, తెలుగు వీర, వంశీ ధన్యవాదాలు

Post a Comment