వెధవ గోలని, వెధవగోల. ప్రతివాడికి ఇదొక ఏడుపు ఐపొయ్యింది. అందరికి తానొక కృస్ణశాస్త్రిని అన్న ఫీలింగు. వాడి ఏదుపొ ఇంట్లొ ఏడుచుకొవచ్చు కదా! ఏదొ ఈ బ్లాగులేమ్మట తిరుగుతు కాసింత గాలి పొసుకుందామంటే, వెధవ ఏడుపు! వీల్లందరిని ఇంట్లో ఏడవనివ్వరేమో? అందుకని ఇలా బ్లాగుల్మ్మట పడి ఇలా ఏడుస్తారనుకుంటా?
@తిట్టు తీరు కాదు మహప్రభో! తిట్టు తీరు కాదు, రాస్తానని బెదిరించవద్దు అని మా మనవిమహాప్రభో! రాయడం మొదలెట్టారుకదా! ఇది "తిట్టూ - తీరు" కాదు, మహ ప్రభ, తిట్టు తీరు కాదు.
ప్రొఫైల్ లేని వారి కామెంట్లు, బ్లాగులు/ఊరు పేరు లేని వారి కామెంట్లు, టపా స్ఫూర్తికి విరుద్ధంగా చేసే కామెంట్లు, చెత్త కామెంట్లు నిర్దాక్షిణ్యంగా తొలగించబడతాయి. అందుకు సిద్ధమైన వారు నిరభ్యంతరంగా కామెంటు రాయవచ్చు.
జాన తెలుగు :-) మీలాంటి వారు తెలుగు బ్లాగు ప్రపంచంలోనికి అడుగు పెట్టటమే చాలా శుభ పరిణామం. హార్దిక శుభాకాంక్షలు వంశీ గారు.
ReplyDeleteసుస్వాగతం.
ReplyDeleteశుభం. ఇక కానివ్వండి.
ReplyDeleteవెధవ గోలని, వెధవగోల. ప్రతివాడికి ఇదొక ఏడుపు ఐపొయ్యింది. అందరికి తానొక కృస్ణశాస్త్రిని అన్న ఫీలింగు. వాడి ఏదుపొ ఇంట్లొ ఏడుచుకొవచ్చు కదా! ఏదొ ఈ బ్లాగులేమ్మట తిరుగుతు కాసింత గాలి పొసుకుందామంటే, వెధవ ఏడుపు!
ReplyDeleteవీల్లందరిని ఇంట్లో ఏడవనివ్వరేమో? అందుకని ఇలా బ్లాగుల్మ్మట పడి ఇలా ఏడుస్తారనుకుంటా?
నెటిజెన్
:0
ReplyDeleteనెటిజెన్ గారూ - నా మట్టి బుర్రకి అర్ధం కాలా - కొంచెం విశదీకరిస్తారా.... :) .. లేక ఇది కూడా "తిట్టు-తీరు" లో ఇరికించమంటారా ?
ReplyDeleteసుధాకర్ గారు
ReplyDeleteమీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు
"అదండీ సంగతి. ఇక రాతలు రాయటం మిగిలింది" ... భారతం దాదాపు పూర్తయిపోయింది, ఇక స్వర్గారోహణ పర్వమే మిగిలింది అన్నట్లుగా.
ReplyDelete@తిట్టు తీరు కాదు మహప్రభో! తిట్టు తీరు కాదు,
ReplyDeleteరాస్తానని బెదిరించవద్దు అని మా మనవిమహాప్రభో!
రాయడం మొదలెట్టారుకదా!
ఇది "తిట్టూ - తీరు" కాదు, మహ ప్రభ, తిట్టు తీరు కాదు.